అవసరాలు
పెద్ద సమస్యలు:
1) డ్రైనేజి వ్యవస్థ లేదు :
---లెట్రిన్ నీరు స్కూల్ లో ఉండటం వల్ల దుర్వాసన వస్తుంది.
---మురికి నీరు వెళ్ళక ఒక గుంటలో ఉండుట వల్ల దోమలు సమస్య ఉంది.జిల్లాలో అత్యధిక మలేరియ కేసులు నమోదు అవుతున్నాయి.
---అంచన విలువ: 3000000
2) శ్లాబుల పెచ్చులు ఊడుట:
---డార్మిటరిలొ నాలుగు గదుల్లో పెచ్చులు ఊడుతున్నాయి.
--ఐదు తరగతి గదుల్లో పెచ్చులు ఊడుతున్నాయి.
---వర్షకాలంలో నీరు రావటం జరుగుతుంది.

No comments:
Post a Comment