Monday, 25 September 2017

Tuesday, 19 September 2017

తరగతి టైం-టేబుల్

తరగతి టైం-టేబుల్








రోజు వారి దినచర్య:

రోజు వారి దినచర్య:


మా పాఠశాలలో రోజువారి వెన్నెల

మా పాఠశాలలో రోజువారి వెన్నెల


FA-1 Gradings

FA-1 Gradings


8 వ తరగతి జీవ శాస్త్రంలో కౌమార దశ అనే పాఠ్యాంశాన్ని వింటున్న విద్యార్ధినులు

8 వ తరగతి జీవ శాస్త్రంలో కౌమార దశ అనే పాఠ్యాంశాన్ని వింటున్న విద్యార్ధినులు:



Friday, 15 September 2017

ఉపాద్యాయులు సెలవుల్లో ఉన్నప్పుడు పీరియడ్ లో తెలివైన విద్యార్ధినిబోధించాలి.

మా స్కూల్ విద్యార్ధినుల వివరాలు:

మా స్కూల్ విద్యార్ధినుల వివరాలు:




 

మా స్కూల్ లో సంవత్సరంలో జరుపుకొను దినోత్సవాలు

మా స్కూల్ లో సంవత్సరంలో జరుపుకొను దినోత్సవాలు





ఉపాధ్యాయ దినోత్సవం సందర్భాంగా విద్యార్దినుల బోధన

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భాంగా విద్యార్దినుల బోధన


నేత్ర పరీక్షలు నిర్వహిస్తున్న నేత్ర వైద్యులు

నేత్ర పరీక్షలు నిర్వహిస్తున్న నేత్ర వైద్యులు




తొక్కుడు బిళ్ళ ఆటలు ఆడుతున్న ఒకటవ తరగతి విద్యార్ధిని

తొక్కుడు బిళ్ళ ఆటలు ఆడుతున్న ఒకటవ తరగతి విద్యార్ధిని

ఈ ఆట ఆడటానికి ఇద్దరు ఇద్దరు ఆడవారు కావలి. అలాగే ఆట ఆడటానికి  చిన్న రాతి పలక బిళ్ళ కావలి
ఇప్పుడు నెల మీద   పక్కపక్కనే ఉండే నాలుగు నిలువు గళ్ళు, రెండు అడ్డగళ్ళు గల దీర్ఘ చతురస్త్రాకార గడులను గీయాలి.
Tokkudu Billa Game ఆడే విధానం 
ఆట ప్రారంభించే ముందు గడుల బయట బాలికలు నిలుచోవాలి.
మొదటిగా పంటలు వేసుకొని నెగ్గిన వారు ఎవరు ముందు ఆడాలో నిర్ణయించాలి.
ఇప్పుడు ఒక బాలిక చేతిలో బిళ్ళను ముందు గడిలో వేసి, కాలు మడిచి మిగతా ఎనిమిది గడులను దాటించిబిళ్ళను బయటకు తీసుకురావాలి.
ఆ తరువాత రెండవ గడి, ఆ తరువాత 3,4,5,6,7,8, ఇలా అన్ని గడులను ఇదే విధము గా దాటించాలి.
ఏ సమయంలో కూడా కాలు గాని, బిళ్ళగాని, గడుల అడ్డా గీతలను తాకరాదు. గడులన్ని అయిపోయాక కాలి వేళ్ళ మధ్య బిళ్ళను గట్టిగా బిగించి పట్టుకుని దాన్ని కుంటి కాలితో ఎనిమిది గడులను గెంతి రావాలి.
అలాగే తరువాత కాలి మడం మీద పెట్టి గడులను దాటాలి.
ఆ తరువాత తలపై పెట్టుకొని దాటాలి.
దాని తరువాత అర చేతిలో, ఆ తరువాత మోచేతిపై , భుజం పై, పెట్టుకొని అన్ని గడులను దాటాలి.
చివరగా బిళ్ళను గడుల అవతల వేసి కళ్ళు మూసుకొని అన్ని గడులను దాటాలి. ఇలా ఇవన్నీ దాటితే ఆట వారిదే అవుతుంది. మధ్యలో గీత తొక్కితే ఒకటి రెండు గడులు బాలికవి అవుతాయి. మిగతా బాలికలకు అప్పుడు ఆడటం కష్టమవుతుంది.
ఈ విధం గా తొక్కుడు బిళ్ళ లేక తంగిడి బిళ్ళ ఆట గ్రామాలలో ఆడుకునేవారు , ఈ సరి మీరు కూడా మీ పిల్లలతో ఈ ఆట ఆడించి మన సంస్కృతిని వారికి గుర్తు చెయ్యండి

మా స్కూల్ ప్రార్దనలో ఇంజినీరింగ్ డే --మోక్షగుండము విశ్వేశ్వరయ్య గూర్చి వివరిస్తున్నATWO అధికారి


మా స్కూల్ ప్రార్దనలో ఇంజినీరింగ్ డే --మోక్షగుండము విశ్వేశ్వరయ్య గూర్చి వివరిస్తున్నATWO అధికారి

Friday, 1 September 2017

బదిలిపై వెళ్ళిన తెలుగు ఉపాద్యాయునికి సన్మానం చేస్తున్న ఉపాద్యాయులు:


బదిలిపై వెళ్ళిన తెలుగు ఉపాద్యాయునికి సన్మానం చేస్తున్న ఉపాద్యాయులు:

కస్తూరి పత్రికలు

భరణికోట పాఠశాల జానపద నృత్య విద్యార్ధినులతో ప్రోజెక్ట్ అధికారి శివశంకర్

భరణికోట పాఠశాల జానపద నృత్య విద్యార్ధినులతో ప్రోజెక్ట్ అధికారి శివశంకర్:

tlm